అర్థం : ఓపిక కలిగి ఉండటం.
ఉదాహరణ :
ఆధునిక యుగంలో సహనశిలమైన వ్యక్తులు దొరకడం చాలా కష్టం.
పర్యాయపదాలు : అన్యమతద్వేషములేని, ఓర్పుగల, శాంతమైన, సహనశీలమైన, సహించగల, సహిష్ణువైన్
ఇతర భాషల్లోకి అనువాదం :
Showing the capacity for endurance.
Injustice can make us tolerant and forgiving.