పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పన్ను లేని అనే పదం యొక్క అర్థం.

పన్ను లేని   విశేషణం

అర్థం : వస్తువులను అమ్మునపుడు విధించే రుసుం లేని

ఉదాహరణ : దుకాణుదారుడు పన్ను లేని తినుబండారాల పట్టిక తయారుచేశాడు

పర్యాయపదాలు : శుంకంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका या जिसपर कर या महसूल न लगता हो।

दुकानदार अकर खाद्य वस्तुओं की एक सूची बना रहा है।
अकर, कर मुक्त, शुल्क मुक्त

అర్థం : పన్ను లేకకుండా.

ఉదాహరణ : కరువుకాటకాల సమయములో రాజు ప్రజలకు శిస్తుకుండా రాయితీ ఇచ్చారు.

పర్యాయపదాలు : పన్ను చెల్లించని, శిస్తు లేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिस पर कर न लगा हो या जो कर से मुक्त हो।

करमुक्त फ़िल्मों का टिकिट सस्ता होता है।
करमुक्त, करहीन

(of goods or funds) not taxed.

Tax-exempt bonds.
An untaxed expense account.
tax-exempt, tax-free, untaxed

चौपाल