పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పనిముచ్చు అనే పదం యొక్క అర్థం.

పనిముచ్చు   విశేషణం

అర్థం : పనిని సమయానికి సరిగా చేయకపోవడం

ఉదాహరణ : అతని సొమరితనంవల్ల అందరూ వ్యాకులత చెందుతున్నారు

పర్యాయపదాలు : సోమరితనం, సోమరిపోతు


ఇతర భాషల్లోకి అనువాదం :

अजगर जैसा या बिना परिश्रम का।

उसकी अजगरी वृत्ति से सभी परेशान हैं।
अजगरी

అర్థం : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి

ఉదాహరణ : సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.

పర్యాయపదాలు : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, చిరక్రియుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, మందుడు, సోమరి, సోమరిపోతు

चौपाल