పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పదహారు అనే పదం యొక్క అర్థం.

పదహారు   నామవాచకం

అర్థం : పదికి ఆరు కలుపగా వచ్చే సంఖ్య.

ఉదాహరణ : ఎనిమిది ఎనిమిది పదహారు.

పర్యాయపదాలు : 16


ఇతర భాషల్లోకి అనువాదం :

दस और छः के योग से प्राप्त अंक।

आठ और आठ सोलह होता है।
16, XVI, सोलह, १६

The cardinal number that is the sum of fifteen and one.

16, sixteen, xvi

పదహారు   విశేషణం

అర్థం : పదికి ఆరు కలుపగా వచ్చునదు.

ఉదాహరణ : అతడు పదహారు సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

दस और छः।

चिखुरी सोलह साल से महाजन के घर काम कर रहा है।
16, XVI, षोडश, सोलह, १६

Being one more than fifteen.

16, sixteen, xvi

चौपाल