అర్థం : పదాలు, వాటి అర్థాలు వాటి మధ్యగల సంబంధాలను గురించి తెలియజేసే కంప్యూటరీకరణ చేయబడిన ఒక విశిష్ట శబ్ధకోశం లేదా నిఘంటువు
ఉదాహరణ :
హిందీశబ్ధతంత్ర నిఘంటు నిర్మాణం ఐ.ఐ.టి బాంబే లో ఆచార్యులుగా పనిచెస్తున్న ఆచార్య పుష్పక్ భట్టాచార్య గారి పర్యవేక్షణలో కొనసాగుతున్నది.
పర్యాయపదాలు : అంతర్జాల పదమాలిక శబ్ధవైజయంతి, శబ్ధతంత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
शब्द और शब्दों के अर्थ में उचित संबंध बतानेवाला एक विशेष कम्प्यूटरीकृत शब्दकोश।
हिन्दी शब्दतंत्र का निर्माण भारतीय प्रौद्योगिकी संस्थान बाम्बे में प्राध्यापक पुष्पक भट्टाचार्य की देख-रेख में चल रहा है।Any of the machine-readable lexical databases modeled after the Princeton WordNet.
wordnet