సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక సంఖ్య ఇది పది కంటే ఒకటి ఎక్కువ పదికి ఒకటి కలిపిన వచ్చునది.
ఉదాహరణ : అతను పదకొండు సార్లు ఒకే సినిమాను చూశాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह संख्या जो दस से एक अधिक हो।
The cardinal number that is the sum of ten and one.
అర్థం : పది మరియు ఒకటి.
ఉదాహరణ : క్రికెట్టులో ఒక జట్టుకు పదకొండుమంది ఆటాగాళ్ళు ఉంటారు.
పర్యాయపదాలు : 11, ఏకాదశము
दस से एक अधिक।
Being one more than ten.
ఆప్ స్థాపించండి