అర్థం : ఉత్తరాలు వేయడానికి ఉపయోగపడే ఇనుపపెట్టె
ఉదాహరణ :
నా పత్రం కూడా పత్రపేటికలో వేశారు.
పర్యాయపదాలు : పత్రపెట్టె, లెటర్బాక్స్
ఇతర భాషల్లోకి అనువాదం :
एक ऐसा लंबोतरा गोल या चौकोर पात्र जिसमें डाक की चिट्ठियाँ डाली जाती हैं।
मेरा पत्र भी पत्र-पेटी में डाल देना।