పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పతకం అనే పదం యొక్క అర్థం.

పతకం   నామవాచకం

అర్థం : కప్పు ఆకారము కల్గిన ధాతువు ఇది పోటీల్లో గెలిచిన వారికి ఇస్తారు

ఉదాహరణ : అతను పరుగు పందెములో బంగారు పతకాన్ని గెలిచాడు.

పర్యాయపదాలు : పురస్కార పతకం, బహుమాన పతకం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्याले के आकार की धातु की बनी वस्तु जो प्रतियोगिता में विजेता को दी जाती है।

उसने दौड़ स्पर्धा में भाग लिया और स्वर्ण कप जीत लिया।
इनामी प्याला, कप

A large metal vessel with two handles that is awarded as a trophy to the winner of a competition.

The school kept the cups is a special glass case.
cup, loving cup

అర్థం : ఏదైన పోటీలలో గెలిచే వారికి ఇచ్చే బహుమతి

ఉదాహరణ : సంగీత పోటీలో మొదటి స్తానం వచ్చినందునా అతనికి బంగారు పతకం ఇచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ विशिष्ट आकार की बनाई हुई धातु की वह छोटी वस्तु जो किसी को कोई विशेष, अच्छा कार्य करने पर प्रमाण और पुरस्कार रूप में अथवा सम्मानित करने के लिए दी जाती है।

संगीत प्रतियोगिता में प्रथम आने पर उसे सोने का पदक मिला।
तगमा, तमग़ा, तमगा, पदक, मेडल

An award for winning a championship or commemorating some other event.

decoration, laurel wreath, medal, medallion, palm, ribbon

चौपाल