పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పడుకోబెట్టు అనే పదం యొక్క అర్థం.

పడుకోబెట్టు   క్రియ

అర్థం : వేరొకరిని నిద్రపోయేటట్లు చేయుట

ఉదాహరణ : అమ్మ పిల్లాడిని పడుకోబెడుతుంది

పర్యాయపదాలు : నిద్రపుచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरे को सोने में प्रवृत्त करना।

माँ बच्चे को सुला रही है।
पौंढ़ाना, पौढ़ाना, सुलाना

అర్థం : మనిషిని లేదా వస్తువుని ఎక్కడైనా స్థిరంగా పెట్టడం.

ఉదాహరణ : “డాక్టర్ రోగికి పరీక్ష చేసి కట్టుకట్టి పడుకోబెట్టాడు.

పర్యాయపదాలు : పరుండబెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरे को लेटने में प्रवृत्त करना।

डाक्टर ने रोगी को जाँच पट्टिका पर लिटाया।
पौंढ़ाना, पौढ़ाना, लिटाना, लेटाना

Put in a horizontal position.

Lay the books on the table.
Lay the patient carefully onto the bed.
lay, put down, repose

అర్థం : రోగిని మంచంపైన చికిత్స కొరకు చేసేపని

ఉదాహరణ : చికిత్సకోసం ప్రజల ద్వారారోగులను మంచం మీద పడుకోబెట్టారు


ఇతర భాషల్లోకి అనువాదం :

लेटाने का काम दूसरे से कराना।

चिकित्सक लोगों द्वारा मरीज को खाट पर लेटवा रहा है।
लिटवाना, लेटवाना

అర్థం : లాలిపాడి చేసే పని

ఉదాహరణ : అమ్మ చీరకొంగులో నిద్రపోయే పిల్లవాడిని పడకలో పడుకోబెట్టింది.

పర్యాయపదాలు : నిద్రపుచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

सोए हुए को किसी दूसरी जगह पर लिटाना।

माँ ने बच्चे को गोद से उठाकर बिस्तर पर सुलाया।
लिटाना, लेटाना, सुलाना

चौपाल