అర్థం : వేరొకరి చేతిలో పెట్టడం
ఉదాహరణ :
రాము ఎద్దు యొక్క తాడును నా చేతిలో పెట్టి పట్టుకోమన్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పట్టుకొనేపని ఇతరులతో చేయించడం
ఉదాహరణ :
రెఫరి ఆటగాళ్ళు నియమాన్ని అత్రిక్రమించినందున పెవిలియన్ దారి పట్టించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
पकड़ने का काम किसी दूसरे से करवाना।
रेफ्री ने खिलाड़ी को अनुशासन भंग करने पर पैविलियन की राह पकड़वाई।