అర్థం : పట్టుతో తయారైన దుస్తులు లేక పట్టుపురుగు యొక్క లార్వాతో తయారు చేసిన వస్త్రాలు.
ఉదాహరణ :
నర్తకి పట్టు వస్త్రాలు ధరించి నాట్యము చేస్తోంది.
పర్యాయపదాలు : పట్టు దుస్తులు, పట్టు బట్టలు, పట్టుగుడ్డలు
ఇతర భాషల్లోకి అనువాదం :
रेशम से बना हुआ वस्त्र।
नृत्यांगना रेशमी वस्त्र पहनकर नृत्य कर रही है।A fabric made from the fine threads produced by certain insect larvae.
silk