పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పట్టు దుస్తులు అనే పదం యొక్క అర్థం.

పట్టు దుస్తులు   నామవాచకం

అర్థం : పట్టుతో తయారైన దుస్తులు లేక పట్టుపురుగు యొక్క లార్వాతో తయారు చేసిన వస్త్రాలు.

ఉదాహరణ : నర్తకి పట్టు వస్త్రాలు ధరించి నాట్యము చేస్తోంది.

పర్యాయపదాలు : పట్టు బట్టలు, పట్టు వస్త్రాలు, పట్టుగుడ్డలు


ఇతర భాషల్లోకి అనువాదం :

रेशम से बना हुआ वस्त्र।

नृत्यांगना रेशमी वस्त्र पहनकर नृत्य कर रही है।
अंशुक, कौषेय, पाटंबर, पाटम्बर, रेशमी वस्त्र

A fabric made from the fine threads produced by certain insect larvae.

silk

चौपाल