అర్థం : ఆకులు వుండేటువంటి రంగు
ఉదాహరణ :
ఇది పచ్చరంగు గల రత్నపు ఉంగరం.
ఇతర భాషల్లోకి అనువాదం :
A transparent piece of emerald that has been cut and polished and is valued as a precious gem.
emeraldఅర్థం : పచ్చని ఆకులతో నిండిన చెట్లు.
ఉదాహరణ :
వర్షాకాలంలో వృక్షాలు పచ్చదనంతో నిండుగా ఉంటాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :