అర్థం : బంధుమిత్రు సన్నిహితులందరితో కలిసి ఆనందంగా గడిపేరోజు
ఉదాహరణ :
మాగపౌర్ణమి రోజు ప్రయాగలో వుత్సవం జరుగుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
उत्सव, त्यौहार आदि के समय या वस्तुओं आदि के क्रय विक्रय या प्रदर्शनी के लिए किसी स्थान पर बहुत सारे लोगों के एकत्र होने की क्रिया।
माघी पूर्णिमा के दिन प्रयाग में मेला लगता है।అర్థం : మహ్మదీయులు చంద్రవంక కనిపించునప్పుడు జరుపుకొను పండుగ
ఉదాహరణ :
పండుగ దినమున పిల్లలకు కానుకలు ఇస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
मुसलमानों का एक त्योहार जिसे चाँद देखकर मनाते हैं।
ईद के दिन बच्चों को उपहार दिया जाता है।A Muslim day of feasting at the end of Ramadan.
id al-fitrఅర్థం : ఉత్సవాలలో, శుభకార్యాలలో ఉండే జనసమూహము
ఉదాహరణ :
వీధిలో కోలాహలం చూసి ఏదో పండుగలా అనిపించింది.
పర్యాయపదాలు : ఆడంబరం, కోలాహలం, వైభవం
ఇతర భాషల్లోకి అనువాదం :
उत्सव, त्योहार आदि पर या किसी अन्य कारण से किसी स्थान पर बहुत से लोगों के आते-जाते रहने की क्रिया, अवस्था या भाव।
मुहल्ले में चहल-पहल देखकर हम समझ गये की आज कोई उत्सव है।