అర్థం : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
ఉదాహరణ :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
పర్యాయపదాలు : చతురుడు, నిపుణుడు, విశేషజ్ఞుడు, సమర్థుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expertఅర్థం : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
ఉదాహరణ :
క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
పర్యాయపదాలు : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillఅర్థం : విద్యలో ప్రావీణ్యమున్నవాడు
ఉదాహరణ :
ఈ రోజు సభలో చాలా మంది పండితులు ప్రసంగించారు.
పర్యాయపదాలు : ఙ్ఞాని, పండితుడు, విద్వాంసుడు
ఇతర భాషల్లోకి అనువాదం :