సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : రాపిడిచేయుట
ఉదాహరణ : మహాత్మాగాంధీ చందనాన్ని నూరుతున్నారు.
పర్యాయపదాలు : రుద్దు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
घर्षण करना।
Move over something with pressure.
అర్థం : నీరు సహయంతో నూరి పలుచగా చేయుట.
ఉదాహరణ : ఆ రాయి పై మాసాల నూరు తూ ఉన్నాది.
పర్యాయపదాలు : నలచు, రాచు
जल की सहायता से या सूखा ही सिल आदि पर बट्टे आदि से रगड़कर महीन करना।
Make into a powder by breaking up or cause to become dust.
అర్థం : యాభై మరియు యాభై.
ఉదాహరణ : పది పదులు వంద అవుతుంది.
పర్యాయపదాలు : వంద, శత
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
नब्बे और दस के योग से प्राप्त संख्या।
అర్థం : పది కిలోలను కలుపగా వచ్చు సంఖ్య.
ఉదాహరణ : ఊరగాయ వేయుటకు రామదాసు నూరు మామిడి కాయలు తీసినాడు.
పర్యాయపదాలు : వంద
सौ का समूह।
అర్థం : తొంభై మరియు పది
ఉదాహరణ : ఈ సమావేశంలో దాదాపు వందమంది విద్వాంసులు హాజరౌతున్నారు
పర్యాయపదాలు : 100, వంద
नब्बे और दस।
Being ten more than ninety.
ఆప్ స్థాపించండి