అర్థం : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
ఉదాహరణ :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
పర్యాయపదాలు : దృడ సంకల్పం, నిర్ణయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।అర్థం : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
ఉదాహరణ :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
పర్యాయపదాలు : అంతం, తీర్పు, నిర్ణయం, పరిణామం, సమాప్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.అర్థం : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
ఉదాహరణ :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
పర్యాయపదాలు : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిర్ధారణ
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of making up your mind about something.
The burden of decision was his.అర్థం : నిర్ధారణ చేసుకోవటం.
ఉదాహరణ :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
పర్యాయపదాలు : నిర్ణయం
ఇతర భాషల్లోకి అనువాదం :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.అర్థం : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ఉదాహరణ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
పర్యాయపదాలు : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, భావం, భావన, సిద్ధాంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.