పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నివేదిక ఇచ్చు అనే పదం యొక్క అర్థం.

నివేదిక ఇచ్చు   నామవాచకం

అర్థం : ఏదైనా జరిగినది జరిగినట్లుగా చెప్పుట.

ఉదాహరణ : విలేఖరి సమాచారమును పత్రికలో తెలియజేసెను.

పర్యాయపదాలు : తెలియజేయు, తెలుపు, వివరములుతెల్పు, సమాచారముతెలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी घटना की सूचना, जो किसी को दी जाए।

संवाददाता ने प्रेस में रिपोर्ट भेजी।
वह पुलिस चौकी में रिपोर्ट लिखवाने गया है।
प्रतिवेदन, रपट, रिपोर्ट

The act of informing by verbal report.

He heard reports that they were causing trouble.
By all accounts they were a happy couple.
account, report

అర్థం : అధికారి సంస్థ మొదలైన వాటికి సంబంధించిన విషయాలను సమర్పించు

ఉదాహరణ : ఏటీఎం కార్డ్ పోతే బ్యాంకు వారికి నివేదిక ఇవ్వాలి.

పర్యాయపదాలు : అందించు, అర్పించు, ఒసంగించు, కార్యవివరణనివ్వు, నివేధించు, ప్రతిపాదించు, విదురుర్చు, సమర్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्राधिकार रखनेवाले व्यक्ति, संस्था आदि को किसी उससे संबंधित घटना आदि की सूचना देना।

एटीएम कार्ड खोते ही सर्वप्रथम बैंक को रिपोर्ट कीजिए।
प्रतिवेदन करना, रिपोर्ट करना

चौपाल