పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిలబెట్టుకొను అనే పదం యొక్క అర్థం.

అర్థం : స్థిరత్వాన్ని పొందడం

ఉదాహరణ : పెద్దవాళ్ళు కూడా తన మాట వినేలాగా మంత్రి తన పలుకుబడిని నిలబెట్టుకున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

मन आदि में ऐसे स्थिर करना कि सहजता से न निकले।

मंत्री ने अपनी धाक इस तरह बैठाई कि बड़े-बड़े लोग उसकी बात मानने लगे।
बिठाना, बैठाना

Establish or impress firmly in the mind.

We imprint our ideas onto our children.
form, imprint

అర్థం : సంబంధ బాంధవ్యాలను సరిగా కాపాడుకోవడం

ఉదాహరణ : అమ్మ తన కూతురితో నీవు అత్తవారింటికి పోతే అక్కడ నీ ప్రవర్తనను నిబెట్టుకోవాలని వివరించి చెప్పారు

పర్యాయపదాలు : నిలుపుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

संबंध, व्यवहार आदि ठीक तरह से चलाए चलना।

माँ ने बेटी को समझाते हुए कहा कि तुम किसी तरह ससुराल में निभा लेना।
निबहना, निबाह करना, निबाहना, निभाना, निर्वहना, निर्वाह करना

అర్థం : ఏదైనా పని చేయమని అప్పజెప్పినప్పుడు నిజాయితీగా ఉండటం

ఉదాహరణ : అతను రాము యొక్క అభినయం చాలా మంచిగా నిలబెట్టుకున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

चरितार्थ करना।

उसने राम का अभिनय बहुत अच्छी तरह से निभाया।
अदा करना, निभाना

Represent, as of a character on stage.

Derek Jacobi was Hamlet.
be, embody, personify

चौपाल