అర్థం : ఏదేని పని లేక మాటను ఖచ్చితముగా చెప్పు లేక చేయునది
ఉదాహరణ :
సెప్టెంబర్ 14 న కవిసమ్మేళనమును నిర్ధారించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई बात आदि ठहराने या निश्चित करने की क्रिया।
चौदह सितम्बर को कवि सम्मेलन का निर्धारण किया गया था।The act of making up your mind about something.
The burden of decision was his.అర్థం : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
ఉదాహరణ :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
పర్యాయపదాలు : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిశ్చయం
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of making up your mind about something.
The burden of decision was his.అర్థం : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ఉదాహరణ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
పర్యాయపదాలు : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.