అర్థం : ఆదేశించే క్రియ.
ఉదాహరణ :
ఈ పని మేజర్ చోపడాగారి ఆదేశములో జరుగును.
పర్యాయపదాలు : ఆదేశము, మార్గదర్శకము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
ఉదాహరణ :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
పర్యాయపదాలు : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of making up your mind about something.
The burden of decision was his.