పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిర్ణయించు అనే పదం యొక్క అర్థం.

నిర్ణయించు   క్రియ

అర్థం : మనసులో ఒకే అభిప్రాయానికి కట్టుబడి ఉండటం

ఉదాహరణ : నేను ఈ రోజు నుండి అతన్ని ఎప్పుడూ కలవకూడదని నిర్ణయించుకొన్నాను

పర్యాయపదాలు : నిర్చయించు, సంకల్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

( मन में ) ठहराना या पक्का करना।

मैंने ठान लिया है कि आज के बाद मैं उससे कभी नहीं मिलूँगी।
ठानना

అర్థం : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం

ఉదాహరణ : మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది

పర్యాయపదాలు : ఎంపికచేసుకొను, ఎన్నుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।

मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।
रोकना

Give to in marriage.

affiance, betroth, engage, plight

అర్థం : ఒక అభిప్రాయానికి రావడం

ఉదాహరణ : అతడు నన్ను అపద్దమాడే వాడిగా నిర్ణయించాడు

పర్యాయపదాలు : భావించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के बारे में ज़ोर देकर कहना।

उसने मुझे झूठा ठहराया।
करार देना, क़रार देना, घोषित करना, ठहराना

चौपाल