అర్థం : ముందుగానే చెప్పి వుండటం
ఉదాహరణ :
వాళ్ళు కొందరు నేరానికి నిశ్చయకారకమైన ప్రమాణం చేశారు.
పర్యాయపదాలు : నిశ్చయకారకమైన, నిశ్చయించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ముందుగా నిర్ధారించిన సమయం
ఉదాహరణ :
ఈ పని నిర్ణయించిన తేదీ నుండి జరుగుతుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిశ్చయించడం
ఉదాహరణ :
తప్పు చేసిన వారికి నేరప్రమాణాన్ని నిర్ణయించారు.
పర్యాయపదాలు : ఖచ్చితం చేసిన, ఖరారు చేసిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా ఒక పన్ని చేయాలని అనుకోవడం
ఉదాహరణ :
నిన్న చదరంగం పోటీ నిర్ణయించడం ద్వారా ఈరోజు మళ్ళీ వచ్చి మొదలుపెట్టరు.
పర్యాయపదాలు : నిర్ణయించడమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो अपने प्रस्तुत या वर्तमान रूप या स्थिति में ज्यों-का-त्यों रहे या रहने दिया जाय।
कल की कायम शतरंज की बाजी से आज फिर आगे खेल शुरू करेंगे।