అర్థం : భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం.
ఉదాహరణ :
అంతరిక్షం గూర్చి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ప్రరిశోధనలు చేస్తున్నారు.
పర్యాయపదాలు : అంతరిక్షం, అంబుదాయం, అనంతం, ఆకాశం, ఖగోళం, గగనం, చుక్కలతెరువు, తారాపథం, నక్షత్రపథం, నక్షత్రమార్గం, నింగి, మిన్ను, మేఘపథం, వ్యోమం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any location outside the Earth's atmosphere.
The astronauts walked in outer space without a tether.అర్థం : ఒప్పుకోకపోవడం.
ఉదాహరణ :
ప్రధానాచార్యులు మా వినతి పత్రాలను స్వీకరించలేదు.
పర్యాయపదాలు : అంగీకరించని, అసమ్మతి, తిరస్కారం, స్వీకరించని, స్వీకరించబడని, స్వీకరించలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of disapproving or condemning.
disapprovalఅర్థం : ఆకారం లేకపోవడం.
ఉదాహరణ :
కబీర్ నిరాకార భగవంతున్ని ఆరాధించినాడు
పర్యాయపదాలు : ఆకృతిలేని, నిర్మాణము లేని, రూపంలేని, రూపులేని, వర్ణంలేని, స్వరూపం లేని
ఇతర భాషల్లోకి అనువాదం :