అర్థం : అవశ్యకం లేకపోవడం
ఉదాహరణ :
ఏదైనా వస్తువు యొక్క అనావశ్యకత దాని ఉపయోగం మీద ఆధారపడదు.
పర్యాయపదాలు : అనావశ్యకత, ఆవశ్యకతలేకపోవుట, ఉపయోగములేని, ఉపయోగహీనత
ఇతర భాషల్లోకి అనువాదం :
अनावश्यक होने की अवस्था या भाव।
किसी वस्तु की आवश्यकता या अनावश्यकता उसके उपयोग पर निर्भर करती है।