పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిదానంగా అనే పదం యొక్క అర్థం.

నిదానంగా   క్రియా విశేషణం

అర్థం : తొందర లేకుండా

ఉదాహరణ : ఆమె నెమ్మదిగా బయటికి వెళ్లింది.

పర్యాయపదాలు : నెమ్మదిగా, మెల్లగా


ఇతర భాషల్లోకి అనువాదం :

इस प्रकार से कि जल्दी किसी को पता न चले।

वह धीरे से अपने कपड़े उठाकर निकल गया।
आसते से, आस्ते से, आहिस्ता से, आहिस्ते से, धीमे से, धीरे से

Without speed (`slow' is sometimes used informally for `slowly').

He spoke slowly.
Go easy here--the road is slippery.
Glaciers move tardily.
Please go slow so I can see the sights.
easy, slow, slowly, tardily

అర్థం : ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వెళ్లడం

ఉదాహరణ : ఏనుగు మెల్లమెల్లగా నడుస్తుంది.

పర్యాయపదాలు : చిన్న చిన్నగా, మెల్ల మెల్లగా


ఇతర భాషల్లోకి అనువాదం :

Without speed (`slow' is sometimes used informally for `slowly').

He spoke slowly.
Go easy here--the road is slippery.
Glaciers move tardily.
Please go slow so I can see the sights.
easy, slow, slowly, tardily

అర్థం : తొందరపాటు లేకుండా

ఉదాహరణ : అతను బండిని నిధానంగా నడుపుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

झटके के साथ या अनियमित गति से जैसे ऊबड़-खाबड़ सतह पर।

वह गाड़ी को झटके से चला रहा है।
झटके के साथ, झटके से

With jerking motions.

She rose stiffly, jerkily from the window seat.
jerkily

అర్థం : ఒకొక్క అడుగు వెయ్యడం

ఉదాహరణ : నెమ్మది-నెమ్మదిగా అతడు తన లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు

పర్యాయపదాలు : నెమ్మది నెమ్మదిగా, మెల్ల మెల్లగా


ఇతర భాషల్లోకి అనువాదం :

एक एक कदम करके।

क़दम ब क़दम वह अपनी मंज़िल की तरफ़ बढ़ता गया।
एक एक डग, क़दम ब क़दम, पद प्रति पद

Proceeding in steps.

The voltage was increased stepwise.
step by step, stepwise

నిదానంగా   విశేషణం

అర్థం : వేగాన్ని తక్కువచేయడం, వేగం మందకొడిగా సాగడం.

ఉదాహరణ : సీత నెమ్మదిగా పాడుతోంది.

పర్యాయపదాలు : చిన్నగా, నిమ్మతంగా, నిమ్మలంగా, నిమ్మళంగా, నెమ్మదిగా, మెల్లాగా, మెల్లిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारण से नीचा (स्वर)।

सीता धीमी आवाज़ में गा रही है।
धीमा, मंद, मन्द, महीन, हलका, हल्का

(of sound) relatively low in volume.

Soft voices.
Soft music.
soft

चौपाल