పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిగ్రహంలేని అనే పదం యొక్క అర్థం.

నిగ్రహంలేని   నామవాచకం

అర్థం : ఆత్మనియంత్రణ లేకపోవుట.

ఉదాహరణ : విచ్చలవిడితనం వలన అతడు రోగాలుపాలైయ్యాడు.

పర్యాయపదాలు : అమితత్వం, మితిమీరు, విచ్చలవిడితనం, హద్దుమీరు


ఇతర భాషల్లోకి అనువాదం :

चित्त की वासना को अनुचित या बुरे मार्गों पर जाने देने की क्रिया या भाव।

असंयम के कारण वह रोगों का शिकार हो गया।
अनिग्रह, असंयम, आत्मनियंत्रणहीनता

Excess in action and immoderate indulgence of bodily appetites, especially in passion or indulgence.

The intemperance of their language.
intemperance, intemperateness, self-indulgence

నిగ్రహంలేని   విశేషణం

అర్థం : ఇందులో నిగ్రహం లేకపోవటం.

ఉదాహరణ : నిగ్రహంలేకుండా అన్నపానీయాలను తినటం కారణంగా ఎక్కువ రోగాలొస్తాయి.

పర్యాయపదాలు : పరిమితిలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें संयम न हो।

असंयत खान-पान के कारण ही बहुत से रोग हो जाते हैं।
अमर्यादित, असंयत, संयतरहित

Not subject to restraint.

Unrestrained laughter.
unrestrained

चौपाल