పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాశనమవు అనే పదం యొక్క అర్థం.

నాశనమవు   క్రియ

అర్థం : పనిచేస్తూ, చేస్తూ ఆగిపోవడం

ఉదాహరణ : ఈ యంత్రం చెడిపోయింది

పర్యాయపదాలు : చెడిపోవు, పనిచేయకపోవు, పాడగు, పాడవు, హరించుకుపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

गुण, रूप, आदि में विकार होना या खराबी आना।

यह यंत्र बिगड़ गया है।
काम न करना, खराब होना, ख़राब होना, गड़बड़ाना, जवाब देना, बिगड़ना, विकृत होना

Fail to function or function improperly.

The coffee maker malfunctioned.
malfunction, misfunction

అర్థం : రూపురేఖలు లేకుండా పోవడం

ఉదాహరణ : వైరస్ వచ్చి కంప్యూటర్ లోని ప్రోగ్రామ్స్ అన్నీ సర్వనాశమయ్యాయి.

పర్యాయపదాలు : పాడయిపోవు, సర్వనాశనమవు


ఇతర భాషల్లోకి అనువాదం :

पूर्ण रूप से नष्ट या समाप्त करना।

वायरस ने कम्प्यूटर के सारे प्रोग्रामों का सफाया कर दिया है।
सफ़ाया करना, सफाया करना

Do away with, cause the destruction or undoing of.

The fire destroyed the house.
destroy, destruct

चौपाल