అర్థం : కాళ్ళతో త్రొక్కి లేక అణచి నష్టాన్ని కలిగించడం
ఉదాహరణ :
మధించిన ఏనుగు చెఱకు పంటను నాశనం చేస్తున్నది
పర్యాయపదాలు : నష్టం కలిగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
ఉదాహరణ :
గర్వం మనిషిని తినేస్తుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దూరం చేయడం
ఉదాహరణ :
భగవంతుడు అందరి దుఃఖాలను నాశనం చేస్తాడు.
పర్యాయపదాలు : హరించు
ఇతర భాషల్లోకి అనువాదం :