పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాణ్యమైన అనే పదం యొక్క అర్థం.

నాణ్యమైన   విశేషణం

అర్థం : ఉన్నతమైనది.

ఉదాహరణ : అతడు శ్రేష్ఠమైన సాహిత్య ఆనందాన్ని పొందుతున్నాడు.

పర్యాయపదాలు : ఉత్తమమైన, శ్రేష్ఠమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अश्लील न हो।

वह श्लील साहित्य का आनंद ले रहा है।
बढ़िया, श्रील, श्लील

అర్థం : ఎక్కువ మంచి ఉండుట.

ఉదాహరణ : చదువులో రాఘవ మాధవ కంటే యోగ్యమైన వాడు.

పర్యాయపదాలు : యోగ్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अधिक अच्छा हो।

बाज़ार में कई बेहतर चीज़ें उपलब्ध हैं।
उत्तमतर, उत्तर, बढ़कर, बीस, बेहतर, श्रेष्ठतर, सरस

चौपाल