పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాడు అనే పదం యొక్క అర్థం.

నాడు   నామవాచకం

అర్థం : కొన్ని కుటుంబాలు కలిసి నివసించే ప్రదేశం

ఉదాహరణ : భారతదేశంలో అధిక శాతం జనాభా గ్రామాలలో నివాసముంటున్నారు.

పర్యాయపదాలు : ఊరు, ఖండ్రిక, గ్రామం, జనపదం, పల్లె, పల్లెటూరు, పాళెం


ఇతర భాషల్లోకి అనువాదం :

खेती बारी आदि करनेवाले लोगों की छोटी बस्ती।

भारत की अधिकांश आबादी गाँवों में निवास करती है।
अवसथ, आवसथ, गाँव, गांव, गाम, ग्राम, दिहात, देहात

A settlement smaller than a town.

hamlet, village

అర్థం : ఒక పగలు, ఒక రాత్రి కలిసిన ఇరవై నాలుగు గంటల సమయం.

ఉదాహరణ : సోమవారము వారములో మొదటి దినము.

పర్యాయపదాలు : దినము, దివసము, పూట, ప్రొద్దు, రోజు, వేళ


ఇతర భాషల్లోకి అనువాదం :

सप्ताह का कोई दिन।

सोमवार सप्ताह का प्रथम दिन है।
अहन्, दिन, दिवस, रोज, रोज़, वार

Any one of the seven days in a week.

day of the week

అర్థం : శరీర లేదా సహజమైన అవయవాలకు సంబందించిన సమూహము

ఉదాహరణ : జీర్ణక్రియలో జీర్ణ తంత్రికలు సహాయపడుతాయి.

పర్యాయపదాలు : తంత్రిక, నరము, రక్తనాళం, స్నాయుకము


ఇతర భాషల్లోకి అనువాదం :

शारीरिक या प्राकृतिक रूप से अंगों से संबंधित समूह।

पाचन क्रिया में पाचन तंत्र सहायक होता है।
अंग समूह, तंत्र, तन्त्र

A group of physiologically or anatomically related organs or parts.

The body has a system of organs for digestion.
system

चौपाल