పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాడీ అనే పదం యొక్క అర్థం.

నాడీ   నామవాచకం

అర్థం : శరీరంలో తీగలుగా ఉండి రక్తం ప్రవహించేది.

ఉదాహరణ : నాడీ సరైన రూపంలో పని చేయకపోతే పక్షవాత రోగం వస్తుంది.

పర్యాయపదాలు : నరం


ఇతర భాషల్లోకి అనువాదం :

सारे शरीर में फैली हुई बहुत सूक्ष्म रज्जु की भाँति संरचना जिससे स्पर्श, शीत, ताप, वेदना आदि की अनुभूति होती है।

स्नायु के उचित रूप से काम न करने पर पक्षाघात का रोग होता है।
तंत्रिका, तंत्री, तन्त्रिका, तन्त्री, नर्व, नस, नाड़ी, स्नायु, स्नाव, स्नु

Any bundle of nerve fibers running to various organs and tissues of the body.

nerve, nervus

అర్థం : మానవ శరీరంలో రక్తం ప్రసరించడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : మన శరీరంలో అనేక రకాల నాడులు ఉన్నాయి.

పర్యాయపదాలు : నాడులు, వాహిక


ఇతర భాషల్లోకి అనువాదం :

स्रावों या उत्सर्जन के लिए वह नलिकाकार संरचना जिसमें कोई तरल होता है।

हमारे शरीर में कई तरह की वाहिकाएँ पायी जाती हैं।
ट्यूब, नलिका, नली, नाल, वाहिका, वाहिनी, वाहिनी नलिका

A bodily passage or tube lined with epithelial cells and conveying a secretion or other substance.

The tear duct was obstructed.
The alimentary canal.
Poison is released through a channel in the snake's fangs.
canal, channel, duct, epithelial duct

चौपाल