అర్థం : ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.
ఉదాహరణ :
ఆ రైతు పొలంలో విత్తనాలను నాటాడు.
పర్యాయపదాలు : పాతు
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of removing something from one location and introducing it in another location.
The transplant did not flower until the second year.అర్థం : ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం
ఉదాహరణ :
విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది
పర్యాయపదాలు : నూరిపోయు, విత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बात का सूत्रपात करना।
तलाक़शुदा औरत ने अपने बच्चे के मन में उसके पिता के प्रति घृणा के बीज बोए।అర్థం : మొక్కను భూమిలో పాతడం
ఉదాహరణ :
పొరుగువాడు తన ఇంట్లో నాలుగు వైప్పులా చెట్లను నాటారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి
ఉదాహరణ :
తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు
పర్యాయపదాలు : పాతు
ఇతర భాషల్లోకి అనువాదం :