అర్థం : ఒక నల్లటి విషపూరిత సర్పం
ఉదాహరణ :
నల్లత్రాచుపాము కాటు వేయడంవల్ల అతను చనిపోయాడు.
పర్యాయపదాలు : నల్లత్రాచుపాము, నల్లనాగుపాము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : యమునానదిలో ఉండి కృష్ణుని చేత పరాభవించబడిన పాము
ఉదాహరణ :
కాలనాగు యమునానదిలోని కాళింది మడుగులో నివాసముండేది.
ఇతర భాషల్లోకి అనువాదం :
एक नाग जो यमुना में रहता था और जिसे भगवान कृष्ण ने परास्त किया था।
कालिया नाग यमुना के कालीदह में निवास करता था।An imaginary being of myth or fable.
mythical beingఅర్థం : ఒక విధమైన పాము
ఉదాహరణ :
మోహన్ ను నల్లత్రాచు కరిచింది.
ఇతర భాషల్లోకి అనువాదం :