అర్థం : శరీరములో ఉండు ఒక నాళము దీని ద్వారా హృదయంనుండి శుద్దమైన రక్తం శరీరమంతట వ్యాపిస్తుంది.
ఉదాహరణ :
ధమనిలో శుద్దమైన రక్తము ప్రవహిస్తుంది.
పర్యాయపదాలు : ధమని
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर की वह नली जिसके द्वारा हृदय से चलकर शुद्ध रक्त सारे शरीर में पहुँचता है।
धमनी में शुद्ध रक्त बहता है।A blood vessel that carries blood from the heart to the body.
arteria, arterial blood vessel, artery