అర్థం : నదీప్రవాహం సముద్రంలో కలిసే చోటు.
ఉదాహరణ :
నదీముఖం దగ్గర నీరు ఉప్పు తీపి కలిసిన రుచి ఉంటాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
The point where a stream issues into a larger body of water.
New York is at the mouth of the Hudson.