అర్థం : చలింపచేయుట.
ఉదాహరణ :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
పర్యాయపదాలు : కదిలించు, జరుపు, నడుపు
ఇతర భాషల్లోకి అనువాదం :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।అర్థం : నడిపించే పనిని వేరొకరితో చేయించడం
ఉదాహరణ :
డ్రైవరు పిల్లలచేత నెట్టించుకొని తన బండిని నడిపించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
ఉదాహరణ :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
పర్యాయపదాలు : నిర్వహించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
ఇతర భాషల్లోకి అనువాదం :