పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నచ్చచెప్పు అనే పదం యొక్క అర్థం.

నచ్చచెప్పు   క్రియ

అర్థం : బోధించు లేక జ్ఞానం కలిగించుట.

ఉదాహరణ : అధ్యాపకుడు పిల్లలకు గణితాన్ని అర్థమయ్యేటట్లు వివరిస్తున్నారు.

పర్యాయపదాలు : అర్థమయ్యేటట్లు చెప్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

बोध या ज्ञान कराना।

अध्यापक ने बच्चे को गणित का सवाल समझाया।
अवगारना, बतलाना, बताना, बुझाना, समझाना

Define.

The committee explained their plan for fund-raising to the Dean.
explain

అర్థం : బుజ్జగించడం

ఉదాహరణ : వారు తిరుగుతున్న పిల్లలకు నచ్చ చెప్పుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई बात अच्छी तरह से किसी के मन में बैठाना।

वे गुमराह बच्चों को समझा रहे हैं।
समझाना

Make (someone) agree, understand, or realize the truth or validity of something.

He had finally convinced several customers of the advantages of his product.
convert, convince, win over

అర్థం : ఏదైనా విషయం చెప్పి ఒప్పించడం

ఉదాహరణ : అమ్మ తనకి చాలా నచ్చచెప్పింది, కానీ ఆమె ఒకటి కూడా వినలేదు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को यह बताना कि क्या करना अच्छा है।

माँ ने उसे बहुत समझाया,पर उसने एक न सुनी।
कहना, समझाना, समझाना-बुझाना

Give advice to.

The teacher counsels troubled students.
The lawyer counselled me when I was accused of tax fraud.
advise, counsel, rede

అర్థం : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.

ఉదాహరణ : యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.

పర్యాయపదాలు : ఒప్పించు, ఓదార్పు, బుజ్జగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।

जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।
ढाढ़स बँधाना, ढाढ़स देना, तसल्ली देना, दिलासा देना, समझाना, सांत्वना देना, सान्त्वना देना

Give moral or emotional strength to.

comfort, console, solace, soothe

चौपाल