పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధైర్యంగా అనే పదం యొక్క అర్థం.

ధైర్యంగా   క్రియా విశేషణం

అర్థం : ఏమి ఆలోచించకుండా ధైర్యం కలిగి పని చేయడం

ఉదాహరణ : ఉగ్రవాదులు అతిసాహసముతో కాల్పులు జరిపారు.

పర్యాయపదాలు : అతిసాహసంతో, మిక్కిలివేగంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना सोचे समझे और बहुत तेज़ी से।

आतंकवादियों ने भीड़ पर अंधाधुंध गोलियाँ चलाईं।
अंधधुंध, अंधाधुंध, अन्धधुन्ध, अन्धाधुन्ध, उटक्कर, बेतहाशा

With violent and uncontrollable passion.

Attacked wildly, slashing and stabbing over and over.
wildly

ధైర్యంగా   విశేషణం

అర్థం : ఎక్కువ ధైర్యంగా

ఉదాహరణ : కోడలు అత్తకు ధైర్యంగా జవాబు చెప్పింది

పర్యాయపదాలు : నిర్భయంగా, నిర్భీతితో


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत उग्र या तेज हो।

बहू ने सास को करारा ज़वाब दिया।
करारा

Having strength or power greater than average or expected.

A strong radio signal.
Strong medicine.
A strong man.
strong

चौपाल