పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధర్మము అనే పదం యొక్క అర్థం.

ధర్మము   నామవాచకం

అర్థం : ఏదేని జాతి, వర్గము మొదలైనవాటి కొరకు నిర్ణయింపబడిన పని లేక వ్యవహారము.

ఉదాహరణ : ప్రజలను రక్షించడమే రాజు యొక్క నిజమైన కర్తవ్యము.

పర్యాయపదాలు : కర్తవ్యము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी जाति, वर्ग, पद आदि के लिए निश्चित किया हुआ कार्य या व्यवहार।

प्रजा की रक्षा करना ही राजा का वास्तविक धर्म है।
कर्तव्य, कर्त्तव्य, धरम, धर्म

Work that you are obliged to perform for moral or legal reasons.

The duties of the job.
duty

అర్థం : ఏదైన మతమును అనుసరించువారు.

ఉదాహరణ : మా ఊరిలో హిందూ మతానికి సంబంధించిన ఒక సమూహము నడిచి కాశీ యాత్రకు బయలుదేరారు.

పర్యాయపదాలు : మతము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी धर्म को मानता हो।

हमारे गाँव के हिन्दू धर्मावलंबियों की एक मंडली पैदल ही काशी की यात्रा पर निकल पड़ी है।
धर्मानुयायी, धर्मावलंबी, मतानुयायी

A member of a religious order who is bound by vows of poverty and chastity and obedience.

religious

चौपाल