అర్థం : ధర్మ బద్దమైన ప్రవర్తన కలిగి ఉండటం.
ఉదాహరణ :
ధర్మశీలత ద్వారా మనుష్యుల నైతిక, చారిత్రక అభివృద్ధి ఉంటుంది.
పర్యాయపదాలు : ధర్మశీలత
ఇతర భాషల్లోకి అనువాదం :
धर्मशील होने की अवस्था या भाव।
धर्मशीलता के द्वारा मनुष्य का नैतिक और चारित्रिक उत्थान होता है।