అర్థం : సొంత తల్లి కాకుండా ధర్మపరంగా మాతలా గౌరవించబడుతున్న స్త్రీ.
ఉదాహరణ :
ఈ అనాధ శరణాలయానికి నిర్వాహకురాలు శ్యామ్ యొక్క ధర్మ మాత.
ఇతర భాషల్లోకి అనువాదం :
Any woman who serves as a sponsor for a child at baptism.
godmother