సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నగలు
ఉదాహరణ : అతని దగ్గర పాతగా తాకట్టు పెట్టిన సిక్కుల ఖజానా వుంది.
పర్యాయపదాలు : కనకం, ఖజానా, పుత్తడి, బంగారం, సంపద
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
उत्कृष्ट या बहुमूल्य वस्तुओं का संग्रह।
A collection of precious things.
అర్థం : అధిక ధనాన్ని నిల్వ ఉంచు ప్రాంతము.
ఉదాహరణ : దొంగలు కోశాగారంలోని ధనాన్ని తీసుకుపోయారు.
పర్యాయపదాలు : కోశాగారం, ఖజానా, ధనగృహము, బండారము
वह स्थान जहाँ कोश या बहुत-सा धन रहता हो।
A storehouse for treasures.
ఆప్ స్థాపించండి