అర్థం : ఇది ఒక పద్ధతి. దీని ద్వారా డబ్బులు ఇచ్చుపుచ్చుకోవడం జరుగుతుంది.
ఉదాహరణ :
భారతదేశం మరియు అమెరికాల మధ్య ద్రవ్య మార్పిడి కొనసాగుతున్నది.
పర్యాయపదాలు : ద్రవ్యవినిమయం
ఇతర భాషల్లోకి అనువాదం :
स्थिर आपेक्षिक मूल्य के अनुसार भिन्न-भिन्न देशों की मुद्राओं का पारस्परिक परिवर्तन।
भारत और अमेरिका के बीच मुद्रा विनिमय जारी है।Reciprocal transfer of equivalent sums of money (especially the currencies of different countries).
He earns his living from the interchange of currency.