పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ద్రవించిన అనే పదం యొక్క అర్థం.

ద్రవించిన   విశేషణం

అర్థం : ఘనపదార్థం ద్రవపదార్థంగా మారడం

ఉదాహరణ : పర్వతాలు ద్రవీభూతమైన కారణంగా సముద్రాల మట్టం పెరుగుతోంది.

పర్యాయపదాలు : ద్రవీభూతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो द्रव की तरह पतला हो गया हो या पिघला हुआ।

पर्वतों के द्रवित हिम के कारण समुद्र का स्तर बढ़ता जा रहा है।
द्रवित, द्रवीभूत

Changed from a solid to a liquid state.

Rivers filled to overflowing by melted snow.
liquid, liquified, melted

అర్థం : మంచుగడ్డ నీరులా మారటం

ఉదాహరణ : అమ్మ కరిగిన నెయ్యిని కలిపిన పిండిలో వేసి బాదూషా తయారు చేస్తోంది.

పర్యాయపదాలు : కరిగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

पिघला या टघला हुआ।

माँ पिघले घी का मोयन डालकर बालूशाही बना रही हैं।
अवदीर्ण, आयुत, टघला, टिघला, पिघला

Changed from a solid to a liquid state.

Rivers filled to overflowing by melted snow.
liquid, liquified, melted

चौपाल