పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దోషియైన అనే పదం యొక్క అర్థం.

దోషియైన   విశేషణం

అర్థం : ఎవరైతే నేరం చేస్తారో

ఉదాహరణ : అపరాధియైన వ్యక్తికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు.

పర్యాయపదాలు : అపరాధకుడైన, దూషకుడైన, దోషకారియైన, నేరస్థుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने कोई ऐसा अपराध किया हो जो विधि या विधान के विरुद्ध हो।

अपराधी व्यक्ति को सज़ा मिलनी ही चाहिए।
अपराध कर्ता, अपराध-कर्ता, अपराधक, अपराधकर्ता, अपराधी, कसूरवार, क़सूरवार, क़ुसूरवार, कुसूरवार, गुनहगार, गुनाहगार, गुनाही, दोषिक, दोषी, मुजरिम, सदोष

Responsible for or chargeable with a reprehensible act.

Guilty of murder.
The guilty person.
Secret guilty deeds.
guilty

అర్థం : మోసపు పనులు చేయువాడు.

ఉదాహరణ : అతను పాపియైన వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడూ చెడుపనులు చేస్తూవుంటాడు.

పర్యాయపదాలు : దుస్కర్ముడైన, పాపాత్ముడైన, పాపియైన, పాపిష్టిగల


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत बड़ा पापी या महापाप करनेवाला।

वह महापापी है, हमेशा दुष्कर्मों में लिप्त रहता है।
पापाधम, पापिष्ठ, महानीच, महापापी

అర్థం : పాపాలు చేసేవాడు

ఉదాహరణ : ధర్మ గ్రంధాలలో వర్ణించబడినదేమంటే అప్పుడప్పుడూ భూమిపైన పాపం ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు దేవుడు అవతారమెత్తి పాపంచేసిన వ్యక్తులను సంహరిస్తాడు

పర్యాయపదాలు : అధర్మాత్ముడైన, నీచుడైన, పతితుడు, పాపకర్ముడైన, పాపాత్ముడైన, పాపి


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पाप करता हो या पाप करने वाला।

धार्मिक ग्रंथों में वर्णित है कि जब-जब पृथ्वी पर पाप बढ़ता है,तब-तब प्रभु अवतार लेकर पापी व्यक्तियों का संहार कर देते हैं।
अघायु, अघी, अधम, अधर्मात्मा, अधर्मिष्ट, अधर्मी, अधार्मिक, अनाचारी, अपकृष्ट, अपत, अपति, अपमारगी, अपमार्गी, अपराधी, अयाज्य, अवद्य, अवर, अवरव्रत, इतर, कलुष, कुमार्गी, नीच, पतित, पातकी, पापकर्मा, पापकर्मी, पापाचारी, पापात्मा, पापी, पामर, पाष्मा, बीभत्स, मलिन, म्लेच्छ, वीभत्स, हीनव्रत

Having committed unrighteous acts.

A sinful person.
sinful, unholy, wicked

चौपाल