అర్థం : దుర్భలమైన ధీనావస్థలో ఉన్న పేదల దగ్గర లాభాన్ని పొందే క్రియ
ఉదాహరణ :
కీలుదారుల ద్వారా కూలీ వాడు దోచుకోబడుతున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.అర్థం : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
ఉదాహరణ :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
పర్యాయపదాలు : అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దోచుకోవడం
ఉదాహరణ :
త్రాగుబోతు దోపిడీ చేసి తన ఇంటికి చేరాడు.
పర్యాయపదాలు : దోపిడిచేయడం
ఇతర భాషల్లోకి అనువాదం :