పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దొర్లిపోవు అనే పదం యొక్క అర్థం.

దొర్లిపోవు   క్రియ

అర్థం : ద్రవ పదార్ధాలను ఒక పాత్రనుండి మరో పాత్రలోనికి వేయడం

ఉదాహరణ : డబ్బాలోని నూనె కడాయిలోకి పడిపోయింది

పర్యాయపదాలు : పడిపోవు, వులికిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

तरल पदार्थ का एक बरतन से दूसरे बरतन आदि में डल जाना।

पीपे का तेल कड़ाह में उँडल गया है।
उँडलना, उड़लना, ढरना, ढलना

అర్థం : పాత్రలోని వస్తువు నేలపాలు కావడం

ఉదాహరణ : గ్లాసులోని నీళ్ళు దొర్లిపోయాయి

పర్యాయపదాలు : ఉలికిపోవు, పడిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

गिरकर बहना।

लोटे का पानी ढरक गया।
ढरकना, ढरना, ढलकना, ढलना, ढुलना

चौपाल