అర్థం : లభించడం
ఉదాహరణ :
ఈ ఆటాలో మొదటి స్థానం పొందాను
పర్యాయపదాలు : పొందు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्रतियोगिता, परीक्षा आदि में कोई मूल्यांकन, स्थान आदि प्राप्त होना।
इस खेल में मुझे पहला स्थान मिला।అర్థం : అనుకోకుండా లభించడం
ఉదాహరణ :
ఇంతలో అనేకరకాలుగా ధాన్యం దొరికింది.
పర్యాయపదాలు : చిక్కు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అధికారికంగా రావడం
ఉదాహరణ :
నాకు రామ్ ద్వారా వంద రుపాయలు లభించాయ్.
పర్యాయపదాలు : పొందు, ప్రాప్తించు, లభించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्रकार अपने अधिकार में या हाथ में आना।
मुझे राम से सौ रुपए प्राप्त हुए।