పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దొన్నె అనే పదం యొక్క అర్థం.

దొన్నె   నామవాచకం

అర్థం : ఆకుతో చేసిన గిన్నె

ఉదాహరణ : అతను దొన్నెలోని జామపండ్లు తీసుకొని తింటున్నాడు.

పర్యాయపదాలు : దొప్ప


ఇతర భాషల్లోకి అనువాదం :

पत्तों का बना, कटोरे के आकार का पात्र।

वह दोने में जामुन लेकर खा रहा था।
दोना, दौना, द्रोण, पत्रपुट, पुटी, संपुट, सम्पुट

అర్థం : చిన్నగా వుండే కప్పులాంటిది

ఉదాహరణ : పూజారిగారు అందరికీ దొన్నెలను నింపి ప్రసాదం ఇస్తున్నాడు.

పర్యాయపదాలు : డొప్ప


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा दोना।

पंडिजी सबको द्रोणी में भरकर प्रसाद दे रहे हैं।
द्रोणी

चौपाल